ప్రేమ లేఖ
చాలించు ఇకనైన నీ బింకం, మన్నించు ఈ ప్రేమపిపాసి బొంకం
మన ప్రేమ గుడ్డిది, కాని కాదు అది చెడ్డది, అవును నిజమే మన ప్రేమ దొడ్డది,
మన ప్రేమ వెలుగు దివిటీ వంటిది, కాదు అది అవిటిది,
అవును నిజమే, మన ప్రేమ పవరు బ్రహ్మోసు వంటిది,
చెలియా, మన ఈ ప్రేమ నీకు అంకితం, లేదు మన ప్రేమకి చరమాంకం,
ఓ రేఖా, శశిరేఖా, అందుకో ఈ లేఖ!
దాటను నె ఎన్నడు నువ్ గీచిన సరళరేఖ,
జవదాటను, నీ ఆన, నే ఎన్నడు!

2 అభిప్రాయము(లు):
At 8:33 PM, kiran kumar Chava దృష్టి లో …
nice telugu blog.
I added a link for this at http://telugubloggers.blogspot.com
At 8:09 PM, kiran kumar Chava దృష్టి లో …
need help in using barha
please check ur orjut scrap
Post a Comment
<< ప్రధానపుట